అనసూయ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవరంటే?
కరోనా లాక్ డౌన్ తో రెండు నెలలు ఇంటికే పరిమితమైన అనసూయ బాగా బోర్ ఫీలవుతుంది. ఆ విషయాన్నీ చెబుతూ సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ [more]
కరోనా లాక్ డౌన్ తో రెండు నెలలు ఇంటికే పరిమితమైన అనసూయ బాగా బోర్ ఫీలవుతుంది. ఆ విషయాన్నీ చెబుతూ సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ [more]
కరోనా లాక్ డౌన్ తో రెండు నెలలు ఇంటికే పరిమితమైన అనసూయ బాగా బోర్ ఫీలవుతుంది. ఆ విషయాన్నీ చెబుతూ సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ అంటూ.. అభిమానులతో నన్ను ప్రేమగా పలకరించండి అంటుంది. ఇక అభిమానులల్తో మట్లాడుతూ అనసూయ చాలా విషయాలను పంచుకుంది. తన పదో పెళ్లిరోజు స్పెషల్ గా ఉండడం కోసం ఇటలీలో చేసుకోవాలని అనసూయ జంట భావించిందట. కానీ ప్రస్తుత పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు అంటుంది. ఇక మీ భర్త భరద్వాజ్ మీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అని అడిగిన అభిమానికి ఫస్ట్ ఏంటి.. ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా మా ఆయనే అంటుంది ఆనసూయ,
ఇక పవన్ కళ్యాణ్ సినిమాలో ఎప్పుడు నటిస్తారు.. మీ యాక్టింగ్ చాలా బావుంటుంది అని అడిగితె… నేను పవన్ కళ్యణ్ సినిమాలో ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా నటించడానికి అని ఎదురు చూస్తున్నా అని చెప్పింది. ఇక విలువల విషయంలో ఎక్కడా రాజి పడకుండా వచ్చిన అవకాసలను వినియోగించుకోవడం వలెనే కెరీర్ లో ముందుకెళుతున్నా అని, మనల్ని మనం ప్రేమించుకోవడం ఎంతో ముఖ్యమని ఈ విషయం అందరూ తెలుసుకోవాలని చెబుతుంది అనసూయ.