మళ్ళీ ట్రెండింగ్ లో కొచ్చేసింది!!
కరోనా లాక్ డౌన్ ముందు ఈ టివి లో ఏ ప్రోగ్రాం చేసినా. జబర్దస్త్ ప్రోమోస్ వదిలినా యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో ఉండేవి. జబర్దస్త్, [more]
కరోనా లాక్ డౌన్ ముందు ఈ టివి లో ఏ ప్రోగ్రాం చేసినా. జబర్దస్త్ ప్రోమోస్ వదిలినా యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో ఉండేవి. జబర్దస్త్, [more]
కరోనా లాక్ డౌన్ ముందు ఈ టివి లో ఏ ప్రోగ్రాం చేసినా. జబర్దస్త్ ప్రోమోస్ వదిలినా యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో ఉండేవి. జబర్దస్త్, క్యాష్, ఢీ ప్రోగ్రామ్స్ ఈటివి కి ఆయువు పట్టులాంటి ప్రోగ్రామ్స్. యూటుబ్ లోనే కాదు.. ఆ ప్రోగ్రామ్స్ తో ఈటీవీలో బెస్ట్ టిఆర్పి రేటింగ్స్ కూడా వచ్చేవి. కానీ కరోనా లాక్ డౌన్ వలన ఈటివి లో ప్రసారమయ్యే ప్రోగ్రామ్స్ అన్ని ఆగిపోయాయి. దానితో పాత ఎపిసోడ్స్ నే టెలికాస్ట్ చేస్తూ టిఆర్పి ని పోగుట్టుకున్న ఈటివి మళ్ళీ లాక్ డౌన్ ముగియగానే తన పాత ట్రెండ్ ని కొనసాగించాడనికి రెడీ అవడమే కాదు… ఇప్పటికే కొత్తగా సరికొత్తగా ఢీ, జబర్దస్త్ ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ అయ్యాయి. అంతేకాదు..యూట్యూబ్ లోను ఈ టివి ఢీ, జబర్దస్త్, క్యాష్ ప్రోమోలు టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసాయి.
సీరియల్స్ విషయంలో ఈటివి కాస్త వెనుకబడినా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ విషయంలో ఏ ఛానల్ కూడా ఈటివి తో పోటీపడలేదు. జబర్దస్ గత ఎనిమిదేళ్లుగా టాప్ లో ఉన్న కామెడీ షో. ఇక క్యాష్ కూడా సుమ యాంకరింగ్ లో టాప్ లెవల్లో దూసుకుపోతున్న షో. ఢీ అన్నిటిలోను ద బెస్ట్ డాన్స్ షో. మరి కరోనా లాక్ డౌన్ తో కాస్త వెనకబడిన ఈటివి షోస్ మొత్తం మళ్ళీ టాప్ ట్రెండింగ్ లో కి రావడంతో యాజమాన్యం ఫుల్ ఖుషి గా ఉండదట. మొన్ననే మొదలైన సీరియల్స్ షూటింగ్ కూడా ఆగిపోయిన టైం లో ఈటీవీలో ప్రసరమేం ఎంటర్టైన్మెంట్ షోస్ బుల్లితెర ప్రేక్షకులకు దిక్కయ్యేలా ఉన్నాయంటున్నారు.