బెల్లంకొండ తో మరోసారి స్టార్ హీరోయిన్
ఈ హీరోకి సక్సెస్ లు ఫెయిల్యూర్స్ ను పక్కన పెడితే భారీ కాస్టింగ్ తో భారీ సినిమాలు చేయడం ముందుంటాడు. బెల్లంకొండ తన మొదటి సినిమా నుండి [more]
ఈ హీరోకి సక్సెస్ లు ఫెయిల్యూర్స్ ను పక్కన పెడితే భారీ కాస్టింగ్ తో భారీ సినిమాలు చేయడం ముందుంటాడు. బెల్లంకొండ తన మొదటి సినిమా నుండి [more]
ఈ హీరోకి సక్సెస్ లు ఫెయిల్యూర్స్ ను పక్కన పెడితే భారీ కాస్టింగ్ తో భారీ సినిమాలు చేయడం ముందుంటాడు. బెల్లంకొండ తన మొదటి సినిమా నుండి ఇంతే. తన సినిమాలో స్టార్ హీరోయిన్ లేనిదే సినిమా చేయడు. ఈమధ్య శ్రీనివాస్ ఎక్కువ సినిమాలు కాజల్ తోనే చేస్తున్నాడు. ప్రస్తుతం తేజ డైరెక్షన్ లో సీత అనే సినిమా కాజల్ తో చేస్తున్నాడు.
ఇప్పుడు మరోసారి సమంత తో డ్యూయెట్ ఆడనున్నాడు. అల్లుడు శ్రీను సినిమాతో కలిసి పని చేసిన సమంత మరో సారి శ్రీనివాస్ తో స్టెప్స్ వేయనుంది. అది కూడా 'ఆర్.ఎక్స్ 100' వంటి సక్సెస్ను అందించిన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో. అధికారంగా ఈసినిమా గురించి ఎక్కడ రాలేదు కానీ నిజమే అంటున్నారు సినీ వర్గాలు .
అయితే ఈమూవీ లో ఇద్దరు హీరోస్ అని సమాచారం. ఒక హీరో శ్రీనివాస్ కాగా మరొక హీరో కోసం యూనిట్ అన్వేషిస్తుంది. ఈ రెండో హీరోగా నటించబోయే నటుడు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనపడబోతున్నాడనేది సమాచారం. శ్రీనివాస్ పక్కన సామ్ ని సెట్ చేసారు. మరో హీరో ఎవరు అనేది కొన్ని రోజుల్లో తెలియనుంది