బిగ్ బాస్ నుండి బయటికి వెళ్ళేది ఇతనే
నాగార్జున హోస్ట్ గా 15 మంది ఇంటి సభ్యులతో స్టార్ట్ అయినా బిగ్ బాస్ 3 అంతగా థ్రిల్ గా లేకపోవడం విశేషం. మొదటి వారం ఎవరు [more]
నాగార్జున హోస్ట్ గా 15 మంది ఇంటి సభ్యులతో స్టార్ట్ అయినా బిగ్ బాస్ 3 అంతగా థ్రిల్ గా లేకపోవడం విశేషం. మొదటి వారం ఎవరు [more]
నాగార్జున హోస్ట్ గా 15 మంది ఇంటి సభ్యులతో స్టార్ట్ అయినా బిగ్ బాస్ 3 అంతగా థ్రిల్ గా లేకపోవడం విశేషం. మొదటి వారం ఎవరు బయటకి వెళ్తారో మనకి ముందే తెలిసిపోయింది. అలానే ఈవారం కూడా ఎవరు బయటికి వెళ్ళిపోతారు అని ముందుగానే తెలిసింది. ఈవారం శ్రీ ముఖి, వరుణ్ సందేశ్, వితిక, పునర్నవి, రాహుల్, హిమజ, జాఫర్, మహేష్ ఎలిమినేషన్ లో ఉండగా నిన్న జరిగిన షో లో మహేష్, హిమజ, రాహుల్, శ్రీముఖి సేఫ్ అయ్యారు. ఇంకా మిగిలింది వరుణ్, వితిక, జాఫర్, పునర్నవి ఉన్నారు.
వీరిలో చాలామంది ఊహిస్తున్న పేరు జర్నలిస్ట్ జాఫర్.. అవును ఈ వారం ఎలిమినేట్ అయ్యేది జాఫరేనని వినిపిస్తోంది. జాఫర్ ఇంట్లో పెద్దగా పార్టిసిపేట్ చేయట్లేదు అని ఏదో నామ మాత్రమే ఉంటున్నాడని జనాలు అందుకే అతని కి ఓట్లు తక్కువ వేయడంతో అతను ఈవారం హౌస్ నుండి బయటకు వస్తున్నాడని సమాచారం అందింది. కానీ హౌస్ మేట్లలో ఆయన పట్ల మిశ్రమ స్పందన ఉంది. పూర్తి పాజిటివ్నెస్ లేదు. అలాగే బయట ఆడియన్స్ నుంచి కూడా గొప్ప సపోర్టేమీ ఆయనకు దొరకలేదట. అందుకే జాఫర్ ఈవారం ఎలిమినేట్ అయ్యాడు.