టైమింగ్స్ చేంజ్, ఈ వీక్ ఎలిమినేట్ ఎవరంటే
మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ ఎవరో అర్ధం అయిపోతుంది. ఇప్పటికే ఫైనల్ కి చేరుకున్న రాహుల్ తొలి కంటెస్టెంట్గా చరిత్ర సృష్టించాడు. ఇక [more]
మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ ఎవరో అర్ధం అయిపోతుంది. ఇప్పటికే ఫైనల్ కి చేరుకున్న రాహుల్ తొలి కంటెస్టెంట్గా చరిత్ర సృష్టించాడు. ఇక [more]
మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ ఎవరో అర్ధం అయిపోతుంది. ఇప్పటికే ఫైనల్ కి చేరుకున్న రాహుల్ తొలి కంటెస్టెంట్గా చరిత్ర సృష్టించాడు. ఇక నిన్నటితో బాబా భాస్కర్ కూడా రెండో వాడిగా ఫైనల్ కి చేరుకున్నాడు. మొన్నటి వరకు జరిగిన టాస్కుల్లో ఎక్కువ ఫెర్ఫామ్ చేసిన ఇంటి సభ్యుడుగా బాబా ఫైనల్ కి వెళ్ళాడు. అర్దరాత్రి హౌస్ మేట్స్ అందరిని సూట్ కేసులు సర్దుకోమని ఆర్డర్ ఇచ్చి బిగ్ బోస్ బాబా ని సేవ్ చేశాడు.
బాబా బయటపట్టాడు….
ఇంకా మిగిలిన నలుగురిలో ఒక్కరు ఈ వారం నామినేట్ కానున్నారు. శ్రీముఖి సేవ్ అవుతుంది అనుకుంటే విచిత్రంగా బాబా సేవ్ అయ్యాడు. మిగిలిన నలుగురిలో అలి రెజా కానీ, జ్యోతి కానీ ఎలిమినేట్ అయ్యే అవకాశముందని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ షో టైమింగ్స్ మార్చేసి షాక్ ఇచ్చారు నిర్వాహకులు. ప్రతిరోజు రాత్రి 9:30 గంటల నుంచి 10:30 వరకు ప్రసారం అవ్వాల్సిన ఈ షో ఇప్పుడు టైమింగ్ మార్చడం వల్ల రాత్రి 10:00 గంటలకు మొదలై 11:00 గంటలకు ముగుస్తుంది.ఇంకా వారం రోజుల్లో షో ముగిస్తుంది అన్న టైములో టైమింగ్స్ మార్చడం వెనక ఉద్దేశం ఏంటో అర్ధం కావడంలేదు. ఏది ఏమైనా ఈ షెడ్యూలు మార్పులు బిగ్ బాస్ షో పై ఎంతో కొంత ప్రభావం చూపుతాయి అనడంలో సందేహం లేదు.