Wed Dec 25 2024 05:02:01 GMT+0000 (Coordinated Universal Time)
లోబో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకే?
బిగ్ బాస్ 5 సీజన్ ప్రారంభమయింది. మూడు రోజులుగా కొంత ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపిందనే చెప్పాలి. కంటెస్టెంట్స్ స్పీడ్ గా ఉండటమే ఇందుకు కారణం. ఏడుపులు, ఓదార్పులు, [more]
బిగ్ బాస్ 5 సీజన్ ప్రారంభమయింది. మూడు రోజులుగా కొంత ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపిందనే చెప్పాలి. కంటెస్టెంట్స్ స్పీడ్ గా ఉండటమే ఇందుకు కారణం. ఏడుపులు, ఓదార్పులు, [more]
బిగ్ బాస్ 5 సీజన్ ప్రారంభమయింది. మూడు రోజులుగా కొంత ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపిందనే చెప్పాలి. కంటెస్టెంట్స్ స్పీడ్ గా ఉండటమే ఇందుకు కారణం. ఏడుపులు, ఓదార్పులు, తిట్లు, శాపనార్థాలు మొదలయ్యాయి. అయితే ఇందులో లోబో తనకు ఈ హౌస్ సరిపడదని డిసైడ్ అయ్యారు. స్మోక్ రూంలో లోబో మరో కంటెస్ట్ విశ్వతో మాట్లాడిన కామెంట్స్ దీనికి అద్దం పడుతున్నాయి. తాను ఇక హౌస్ లో ఉండలేనని, ఈ వాతావరణం తనకు సరిపడదని లోబో చెప్పాడు. అంతేకాదు వీలయినంత త్వరగా బయటకు వెళతానని కూడా లోబో చెప్పాడు. అయితే ఈ వారం ఎలిమినేషన్ లో మాత్రం లోబో లేడు.
Next Story