Wed Dec 25 2024 05:44:40 GMT+0000 (Coordinated Universal Time)
Big boss : బూతులు ఉమ గుంజీలు తీసినా?
బిగ్ బాస్ 5 సీజన్ ఆసక్తికరంగా నడుస్తోంది. ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుంచి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు. ఉమాదేవి బూతులు మాట్లాడటంతో ఆమెకు ఓట్లు [more]
బిగ్ బాస్ 5 సీజన్ ఆసక్తికరంగా నడుస్తోంది. ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుంచి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు. ఉమాదేవి బూతులు మాట్లాడటంతో ఆమెకు ఓట్లు [more]
బిగ్ బాస్ 5 సీజన్ ఆసక్తికరంగా నడుస్తోంది. ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుంచి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు. ఉమాదేవి బూతులు మాట్లాడటంతో ఆమెకు ఓట్లు స్వల్పంగా వచ్చాయి. ఉమాదేవి పై నాగార్జున కూడా ఫైర్ అయ్యారు. బూతులు మాట్లాడినందుకు ప్రేక్షకులకు క్షమాపణ చెప్పాలన్నారు. మూడు గుంజీలు తీయాలన్నారు. నాగార్జున చెప్పినట్లే ఉమాదేవి గుంజీలు తీసింది. క్షమాపణ కోరింది. అయితే నిన్న యానీ మాస్టర్, ప్రియాంక, లోబో సేఫ్ అయ్యారు. ఈరోజు ఉమాదేవి, కాజల్, నటరాజ్, ప్రియ ఉన్నారు. వీరిలో ఉమాదేవి ఈవారం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చే స్తారని అంటున్నారు.
Next Story