Tue Dec 24 2024 01:34:33 GMT+0000 (Coordinated Universal Time)
ఈ వారం బిగ్ బాస్ నుంచి వెళ్లేదెవరంటే?
బిగ్ బాస్ 5 సీజన్ ఉత్కంఠ భరితంగా సాగుతుంది.ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ప్రియాంక అని పోలయిన ఓట్ల శాతాన్ని బట్టి చెబుతున్నారు
బిగ్ బాస్ 5 సీజన్ ఉత్కంఠ భరితంగా సాగుతున్నప్పటికీ నిన్నటి ఎపిసోడ్ మాత్రం చప్పగా సాగింది. ఏదేదో టాస్క్ లు పెట్టి లాగించేస్తున్నారు. ఇక మొత్తం ఐదుగురు నామినేషన్ లో ఉన్నారు. , సిరి, కాజల్, మానస్, ప్రియాంక లు నామినేషన్ లో ఉన్నారు. శ్రీరామచంద్ర సేఫ్ అవ్వడంతో ఫైనలిస్ట్ గా ఖరారయ్యాడు.
ప్రియాంక సింగ్...
అయితే ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ప్రియాంక అని పోలయిన ఓట్ల శాతాన్ని బట్టి చెబుతున్నారు. సిరి, కాజల్, మానస్ సేఫ్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వారం ప్రియాంక ను బయటకు పంపుతున్నారు. బిగ్ బాస్ సీజన్ మరో రెండువారాలే మిగిలి ఉండటంతో టాప్ 5లో చోటు సంపాదించుకునేదెవరన్నది ఆసక్తికరంగా మారింది. సిరి, కాజల్ లో ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయి.
Next Story