Mon Dec 23 2024 07:50:30 GMT+0000 (Coordinated Universal Time)
Dadasaheb phalke awards:దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు విన్నర్స్ వీరే..
బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు విన్నర్స్ వీరే..
Dadasaheb phalke awards winners list::బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు పురస్కారం.. ఈ ఏడాది కూడా ఘనంగా జరిగింది. 2023 లో రిలీజైన సినిమాలకు గాను ఈ అవార్డులను ప్రకటించారు. ఈ ఫిబ్రవరి 20న ముంబైలో ఈ పురస్కార వేడుక ఘనంగా జరిగింది. షారుఖ్ ఖాన్, కరీనా కపూర్, నయనతార, సందీప్ రెడ్డి వంగ తదితరులు ఈ అవార్డుల వేడుకలో సందడి చేశారు.
ఇక ఈ ఏడాది ఈ ప్రెస్టీజియస్ అవార్డుని సొంతం చేసుకున్న తారలు ఎవరో ఓ లుక్ వేసేయండి..
బెస్ట్ యాక్టర్ - షారుఖ్ ఖాన్ (జవాన్)
బెస్ట్ డైరెక్టర్ - సందీప్ రెడ్డి వంగ (యానిమల్)
బెస్ట్ యాక్ట్రెస్ - నయనతార (జవాన్)
బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్) - విక్కీ కౌశల్ (సామ్ బహదూర్)
బెస్ట్ యాక్టర్ ఇన్ నెగటివ్ రోల్ - బాబీ డియోల్ (యానిమల్)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ - అనిరుద్ రవిచందర్ (జవాన్)
బెస్ట్ ప్లేబాక్ సింగర్ (మేల్) - వరుణ్ జైన్, తేరే వస్తే (జర హాట్కే జర బచ్కే)
బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ టెలివిషన్ సిరీస్ - రూపాలి గంగూలీ, అనుపమా
బెస్ట్ యాక్టర్ ఇన్ టెలివిషన్ సిరీస్ - నెయిల్ భట్, ఘుమ్ హాయ్ కిసీకే ప్యార్ మే
టెలివిషన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ - ఘుమ్ హాయ్ కిసీకే ప్యార్ మే
బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ వెబ్ సిరీస్ - కరిష్మా తన్న, స్కూప్
అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు ది ఫిలిం ఇండస్ట్రీ - మౌషమి ఛటర్జీ
అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు ది మ్యూజిక్ ఇండస్ట్రీ - కెజె ఏసుదాస్
News Summary - Bollywood dadasaheb phalke international film festival awards 2024 winners list
Next Story