చాణక్య నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎంతంటే
గోపీచంద్ హీరో గా మెహ్రీన్, జరీన్ ఖాన్ హీరోయిన్స్ నటించిన ‘చాణక్య’ చిత్రం ఈనెల అక్టోబర్ 5 న రిలీజ్ కు రెడీ అవుతుంది. వరల్డ్ వైడ్ [more]
గోపీచంద్ హీరో గా మెహ్రీన్, జరీన్ ఖాన్ హీరోయిన్స్ నటించిన ‘చాణక్య’ చిత్రం ఈనెల అక్టోబర్ 5 న రిలీజ్ కు రెడీ అవుతుంది. వరల్డ్ వైడ్ [more]
గోపీచంద్ హీరో గా మెహ్రీన్, జరీన్ ఖాన్ హీరోయిన్స్ నటించిన ‘చాణక్య’ చిత్రం ఈనెల అక్టోబర్ 5 న రిలీజ్ కు రెడీ అవుతుంది. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయట. ట్రైలర్ ప్రకారం ఇది ఇండో, పాక్ బోర్డర్ నేపథ్యంలో జరిగే కథలా కనిపిస్తుంది. డైరెక్టర్ తీరు ఈ మూవీని యాక్షన్ సీన్స్ ని హైలైట్ చేస్తూ తెరకెక్కినచినట్టు తెలుస్తుంది.
భారీ మొత్తంలో……
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కి భారీ మొత్తం వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు శాటిలైట్ హక్కులకు రూ. 4 కోట్లు వస్తే అలాగే డిజిటల్ రైట్స్ కు అమెజాన్ కు రూ. 2 కోట్లు వచ్చిందట. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ కి ఏకంగా రూ.9 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా మొత్తం కలుపుకుంటే ఈమూవీ కి నాన్ థియేట్రికల్ రైట్స్ కింద చాణక్యకు రూ. 15 కోట్లు వరకూ గిట్టుబాటు అయిందని టాక్ . మంచి అంచనాల మధ్య రిలీజ్ అవుత్తున్న ఈ సినిమాను ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.