Mon Dec 23 2024 17:36:55 GMT+0000 (Coordinated Universal Time)
లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబు… లక్ష్మీపార్వతి వీరే
ఓ వైపు ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ విడుదల కావడంతో రాంగోపాల్ వర్మ కూడా తన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని వేగంగా చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సినిమాలో [more]
ఓ వైపు ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ విడుదల కావడంతో రాంగోపాల్ వర్మ కూడా తన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని వేగంగా చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సినిమాలో [more]
ఓ వైపు ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ విడుదల కావడంతో రాంగోపాల్ వర్మ కూడా తన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని వేగంగా చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు, నందమూరి లక్ష్మీపార్వతి పాత్రలో నటిస్తున్న పాత్రదారుల ఫోటోలు ట్విట్టర్ లో విడుదల చేశారు. లక్ష్మీపార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞ శెట్టి నటిస్తున్నారు.
Next Story