Mon Dec 15 2025 04:13:16 GMT+0000 (Coordinated Universal Time)
Big boss 5 telugu : ఉమ బూతులు మాట్లాడితే…?
బిగ్ బాస్ సీజన్ 5 లో అప్పుడే ఘర్షణలు మొదలయ్యాయి. కంటెస్టెంట్లు పర్సనల్ విషయాలను మాట్లాడుతూ రెచ్చగొడుతున్నారు. అసభ్య పదజాలాన్ని కూడా వాడుతున్నారు. సీరియల్ నటి ఉమ [more]
బిగ్ బాస్ సీజన్ 5 లో అప్పుడే ఘర్షణలు మొదలయ్యాయి. కంటెస్టెంట్లు పర్సనల్ విషయాలను మాట్లాడుతూ రెచ్చగొడుతున్నారు. అసభ్య పదజాలాన్ని కూడా వాడుతున్నారు. సీరియల్ నటి ఉమ [more]

బిగ్ బాస్ సీజన్ 5 లో అప్పుడే ఘర్షణలు మొదలయ్యాయి. కంటెస్టెంట్లు పర్సనల్ విషయాలను మాట్లాడుతూ రెచ్చగొడుతున్నారు. అసభ్య పదజాలాన్ని కూడా వాడుతున్నారు. సీరియల్ నటి ఉమ బిగ్ బాస్ హౌస్ లో అందరి కంటే వయసులో పెద్దది. అయితే అందరూ ఆమెను నామినేట్ చేస్తుండటంతో ఉమ నోరు జారింది. బూతు పదం దొర్లింది. బిగ్ బాస్ బీప్ శబ్దం వాడాల్సి వచ్చింది. దీంతో సభ్యులందరూ అవాక్కయ్యారు. తాను ఇలాగే మాట్లాడతానని, తన పుట్టలో వేలు పెడితే ఊరుకుంటానా? అని ఉమ హెచ్చరించారు. యాని మాస్టర్ పై రంగు పూయడంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది.
Next Story