ఇంకేం కెరీర్.. ముగిసినట్టే!!
తెలుగులో తూనీగ తూనీగ అంటూ ఎం ఎస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్ కలిసి ఎగిరింది. కానీ ఆ సినిమా హిట్ కాకపోవడంతో.. బాలీవుడ్ కి చెక్కేసింది [more]
తెలుగులో తూనీగ తూనీగ అంటూ ఎం ఎస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్ కలిసి ఎగిరింది. కానీ ఆ సినిమా హిట్ కాకపోవడంతో.. బాలీవుడ్ కి చెక్కేసింది [more]
తెలుగులో తూనీగ తూనీగ అంటూ ఎం ఎస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్ కలిసి ఎగిరింది. కానీ ఆ సినిమా హిట్ కాకపోవడంతో.. బాలీవుడ్ కి చెక్కేసింది రియా చక్రవర్తి. ఎప్పుడూ పెద్దగా న్యూస్ లో ఉండని రియా చక్రవర్తి… సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ గా అందరికి పరిచయమై.. బికినీ షోస్ తో అందరి కళ్ళు ఆమెపై పడేలా చేసుకుని. సుశాంత్ తో జిమ్ లకి, ప్రవేట్ పార్టీలకు, అలాగే రెస్టారెంట్స్ కి వెకేషన్స్ కి తిరిగిన రియా చక్రవర్తికి బాలీవుడ్ లోను ఓ అన్నంత క్రేజ్ లేదు.. ఫెము లేదు. అయినా అవకాశాల కోసం మహేష్ భాట్ లాంటి వాళ్లతో చనువుగా ఉంటూ సుశాంత్ సింగ్ రాజపుట్ మరణానికి పరోక్షంగా కారణమైంది.
సుశాంత్ సింగ్ చనిపోయిnaప్పుడు రియని జస్ట్ అనుమానిస్తే.. తాజా పరిణామాలు రియా చక్రవర్తే సుశాంత్ సింగ్ మరణానికి గట్టి కారణమనేలా ఉన్నాయి. సుశాంత్ సింగ్ మరణానికి రియా చక్రవర్తే కారణమంటూ బీహార్ పోలీస్ లు చెబుతుంటే.. ముంబై పోలీస్ లు మాత్రం రియని కాపాడేందుకు చూస్తున్నారంటూ బీహార్ పోలీస్ లే సుప్రీం కోర్టుకి చెబుతున్నారు. అలాగే సిబిఐ రియా ఫ్యామిలీపై రియా పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. తాజాగా ఈడీ ఆఫీస్ కి రియా చక్రవర్తి విచారణకు హాజరైంది. మరి సుశాంత్ సింగ్ మరణానికి రియా కారణమో కాదో కానీ.. ప్రస్తుతం మాత్రం రియా కెరీర్ ముగిసినట్టే అంటున్నారు. తెలుగులో చిరు అల్లుడు కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి టీం కి హ్యాండ్ ఇచ్చి సుశాంత్ సినిమా కోసం వెళ్లిన రియా నేడు సుశాంత్ సింగ్ కేసులో కోర్టు మెట్లెక్కుతుంది. మరి ఆమెకి అవకాశాలు ఇవ్వాలన్నా దర్శకనిర్మాతలు ఆమెపై వచ్చిన అభియోగాలకు భయపడతారు కానీ.. అవకాశాలు మాత్రం ఇవ్వరు.