Sun Dec 22 2024 17:25:24 GMT+0000 (Coordinated Universal Time)
రకుల్ ప్రీత్ కు ఈడీ నోటీసులు అవాస్తవం
ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది
ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసినట్లు ప్రచారం జరగింది.. డ్రగ్స్ కేసులో రకుల్ కు నోటీసులు జారీ చేసినట్లు ఆమకు ఈడీ నోటీసులు పంపినట్లు మీడియాలో వచ్చిన కథనాలను రకుల్ ప్రీత్ సింగ్ కొట్టిపారేశారు. తమకు ఎటువంటి నోటీసులు అందలేదని రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. అదే సమయంలో ఈడీ అధికారులు కూడా తాము రకుల్ కు నోటీసులు పంపలేదని చెప్పారు.
గతంలో ఉన్న కేసును...
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో బీజీగా ఉన్నారు.. ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో రకుల్ ప్రీత్ సింగ్ చెన్నై లో ఉన్నారు రకుల్ ప్రీత్ సింగ్ కు ఎలాంటి నోటీసులు అందలేదని, అది ప్రచారం మాత్రమేనని ఆమె సిబ్బంది కూడా స్పష్టం చేశారు. దీంతో ఉదయం నుంచి రకుల్ ప్రీత్ పై వచ్చిన కథనాలు అవాస్తవమని తేల్చి చెప్పారు.
Next Story