‘ఫలక్నుమా దాస్’ హీరో ఇది ఎంతవరకు కరెక్ట్?
ఈమధ్య సినిమాల్లో బూతులు లేకుండా..బూతు సీన్స్ లేకుండా నిర్మితం కావడంలేదు. నేటి యువత అంత ఇటువంటివే కోరుకుంటున్నారు. ఎందుకులే దీన్ని ప్రొడ్యూసర్స్ కూడా కాష్ చేసుకుంటున్నారు. మిగతావి [more]
ఈమధ్య సినిమాల్లో బూతులు లేకుండా..బూతు సీన్స్ లేకుండా నిర్మితం కావడంలేదు. నేటి యువత అంత ఇటువంటివే కోరుకుంటున్నారు. ఎందుకులే దీన్ని ప్రొడ్యూసర్స్ కూడా కాష్ చేసుకుంటున్నారు. మిగతావి [more]
ఈమధ్య సినిమాల్లో బూతులు లేకుండా..బూతు సీన్స్ లేకుండా నిర్మితం కావడంలేదు. నేటి యువత అంత ఇటువంటివే కోరుకుంటున్నారు. ఎందుకులే దీన్ని ప్రొడ్యూసర్స్ కూడా కాష్ చేసుకుంటున్నారు. మిగతావి ఎలా వున్నా బూతులు మాట్లాడేసి అదే ‘మాస్’ అనిపించుకోవాలని చూస్తున్నారు.
ఈనేపథ్యంలోనే మాస్ ని అలరించడానికి ‘ఫలక్నుమా దాస్’ వచ్చింది.సినిమా అంతటిలో బూతు మాటలు విరివిగా వాడేసారని తప్ప మరింకేం చెప్పుకోతగ్గ ఉత్తమ లక్షణం లేదు. చాలావరకు సెన్సార్ లో కట్ అయ్యినప్పటికీ ట్రైలర్ లో ముందుగానే రిలీజ్ అవ్వడంతో అవి ఆల్రెడీ పాపులర్ అయిపోయాయి. ఇక పోతే ఈచిత్రంకి హైదరాబాద్ సిటీ లో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. దీన్ని ఉదేశించి హీరో విశ్వక్ సేన్ తన ఇన్స్టాగ్రామ్లో ‘.. బాక్సాఫీస్ షేపవుట్ అయిపోతుంది’ అంటూ తన ర్యాలీ ఫోటో పెట్టాడు.
కొన్ని లక్షల రూపాయల వసూళ్లకే బాక్సాఫీస్ షేపవుట్ అయిపోతే అరవై, డెబ్బయ్ కోట్లు వసూలు చేసిన విజయ్ దేవరకొండ లాంటి హీరోలు ఎలా మాట్లాడాలి? కానీ సినిమా టాక్ మాత్రం వీరు చెప్పుకునే అంత ఏమి లేదు. పబ్లిక్ మీటింగ్స్ కి వచ్చినప్పుడు కూడా ఈ హీరో బూతులు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్?