Mon Dec 23 2024 16:26:54 GMT+0000 (Coordinated Universal Time)
వివాదంలో సింగర్ సునీత భర్త.. ఏం జరిగింది ?
మ్యాంగో యూ ట్యూబ్ ఛానెల్ ఓ వివాదంలో చిక్కుకుంది. ఎంటర్ టైన్మెంట్ ప్రోగ్రామ్స్, సాంగ్స్ తో అలరించే మ్యాంగో
ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత గతేడాది.. యూ ట్యూబ్ ఛానెల్ అధినేత రామ్ వీరపనేని ని గతేడాది వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో నడుస్తోన్న మ్యాంగో యూ ట్యూబ్ ఛానెల్ ఓ వివాదంలో చిక్కుకుంది. ఎంటర్ టైన్మెంట్ ప్రోగ్రామ్స్, సాంగ్స్ తో అలరించే మ్యాంగో యూట్యూబ్ ఛానెల్ పోస్ట్ చేసిన కొన్ని వీడియోలలో.. గౌడ మహిళలను వేశ్యలుగా చిత్రీకరించారంటూ గౌడ కులసంఘాలు ధ్వజమెత్తాయి.
Also Read : 16 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. స్కూల్లో విద్యార్థినితో మళ్లీ ప్రేమ.. మొదటి భార్యను మోసం చేసి..
మ్యాంగో యూ ట్యూబ్ ఛానెల్ ఆఫీస్ పై దాడికి పాల్పడినట్లు సమాచారం. ఆ వీడియోలను వెంటనే డిలీట్ చేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వివాదంపై సింగర్ సునీత ఎలా స్పందిస్తారో చూడాలి.
Next Story