Mon Dec 23 2024 11:27:21 GMT+0000 (Coordinated Universal Time)
ఒకే వేదికపై నలుగురు హీరోయిన్స్..!
సౌత్ హీరోయిన్లు కాజల్, సమంత, రకుల్, తమన్నా ఒకే వేదికపై మెరిశారు. దానికి సంబందించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నలుగురు హీరోయిన్స్ [more]
సౌత్ హీరోయిన్లు కాజల్, సమంత, రకుల్, తమన్నా ఒకే వేదికపై మెరిశారు. దానికి సంబందించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నలుగురు హీరోయిన్స్ [more]
సౌత్ హీరోయిన్లు కాజల్, సమంత, రకుల్, తమన్నా ఒకే వేదికపై మెరిశారు. దానికి సంబందించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నలుగురు హీరోయిన్స్ చెన్నైలో జరిగిన 'కెప్టెన్ మార్వల్' ప్రచారంలో పాల్గొనడానికి వచ్చారు. బ్రై లార్సన్ నటిస్తున్న ఈ భారీ హాలీవుడ్ సినిమా ఇది. మర్చి 8న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఈ బ్యూటీస్ డిఫరెంట్ డ్రెస్సింగ్ తో తళుక్కుమన్నారు.
Next Story