Mon Dec 23 2024 16:52:44 GMT+0000 (Coordinated Universal Time)
ఇస్తామంటే వద్దంటుందటగా
గ్లామర్ హీరోయిన్ త్రిష గత కొద్దిరోజులుగా ఏ సినిమా చేయడానికి ముందుకు రావడం లేదు. అనేక మంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు త్రిషను సంప్రదించినా ఆమె నో చెబుతోంది. [more]
గ్లామర్ హీరోయిన్ త్రిష గత కొద్దిరోజులుగా ఏ సినిమా చేయడానికి ముందుకు రావడం లేదు. అనేక మంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు త్రిషను సంప్రదించినా ఆమె నో చెబుతోంది. [more]
గ్లామర్ హీరోయిన్ త్రిష గత కొద్దిరోజులుగా ఏ సినిమా చేయడానికి ముందుకు రావడం లేదు. అనేక మంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు త్రిషను సంప్రదించినా ఆమె నో చెబుతోంది. మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న పొన్నియిన్ సెల్వన్ తర్వాత త్రిష ఏ సినిమాకు కమిట్ కాలేదు. కొత్త ప్రాజెక్టులను త్రిష అంగీకరించకపోవడానికి ప్రధాన కారణం ఆమె పెళ్లి అని అంటున్నారు. త్వరలోనే త్రిష వివాహం జరగనుండటంతో కొత్త సినిమాలకు త్రిష నో చెబుతుందంటున్నారు.
Next Story