నీ రేట్ ఎంత..? హీరోయిన్ పై వేదింపులు
తనను కొందరు వేధింపులకు గురిచేస్తున్నారని, ఒక రాత్రి కి వస్తే కోటి రూపాయలు ఇస్తా అని తనకు చాలామంది చులకనగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది హీరోయిన్ [more]
తనను కొందరు వేధింపులకు గురిచేస్తున్నారని, ఒక రాత్రి కి వస్తే కోటి రూపాయలు ఇస్తా అని తనకు చాలామంది చులకనగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది హీరోయిన్ [more]
తనను కొందరు వేధింపులకు గురిచేస్తున్నారని, ఒక రాత్రి కి వస్తే కోటి రూపాయలు ఇస్తా అని తనకు చాలామంది చులకనగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది హీరోయిన్ సాక్షి చౌదరి. పోటుగాడు, జేమ్స్ బాండ్, సెల్ఫీరాజా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సాక్షి చౌదరి అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ప్రస్తుతం ఆఫర్స్ లేక ఖాళీగా కూర్చున్న సాక్షి ఈ మధ్యే సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ తో కుర్రకారును ఆకర్షిస్తోంది.
సీరియస్ వార్నింగ్…
యూత్ ని ఎంటర్టైన్ చేయడమే తన పని అని పేర్కొన్న సాక్షి వేదింపులపై బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. రాత్రికి వస్తావా..? రేటు ఎంత..? అని తనను వేధిస్తున్నారని పేర్కొంది. నటి అయినంత మాత్రాన తనను ఇలా నీచంగా చూడాల్సిన అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఇంకోసారి రిపీట్ అయితే వారి బండారం బయట పెడతానని వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.