Mon Dec 23 2024 20:34:52 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరేనా?
టీవీ రియాలిటీ షో ఈరోజు ప్రారంభం కానుంది. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 నేటి నుంచి మా టీవీలో ప్రసారం కానుంది. అయితే కంటెస్ట్ లు [more]
టీవీ రియాలిటీ షో ఈరోజు ప్రారంభం కానుంది. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 నేటి నుంచి మా టీవీలో ప్రసారం కానుంది. అయితే కంటెస్ట్ లు [more]
టీవీ రియాలిటీ షో ఈరోజు ప్రారంభం కానుంది. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 నేటి నుంచి మా టీవీలో ప్రసారం కానుంది. అయితే కంటెస్ట్ లు ఎవరన్నది గోప్యంగా ఉంచారు. కొద్దిగా లీకులు బయటకు వచ్చాయి. హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం యాంకర్ రవి, జానీ మాస్టర్, సీరియల్ నటుడు మానస్, ఆర్జే కాజల్, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, టీవీ నటి ప్రియ, యూట్యూబర్ సరయు, నటి శ్వేత వర్మ, లహరి బిగ్ బాస్ కంటెస్ట్ లుగా ఉన్నట్లు వార్తలు అందుతున్నాయి. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి మాటీవీలో బిగ్ బాస్ సీజన్ 5 ప్రసారం కానుంది.
Next Story