డిప్రెషన్ తో సూయిసైడ్ అటెంప్ట్
గోవా బ్యూటీ ఇలియానా బాలీవుడ్ కోసం సౌత్ ని పక్కనపడేసింది. బాయ్ ఫ్రెండ్ కోసం అవకాశాలు వదులుకుంది. ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫర్ ఆండ్రు తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన [more]
గోవా బ్యూటీ ఇలియానా బాలీవుడ్ కోసం సౌత్ ని పక్కనపడేసింది. బాయ్ ఫ్రెండ్ కోసం అవకాశాలు వదులుకుంది. ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫర్ ఆండ్రు తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన [more]
గోవా బ్యూటీ ఇలియానా బాలీవుడ్ కోసం సౌత్ ని పక్కనపడేసింది. బాయ్ ఫ్రెండ్ కోసం అవకాశాలు వదులుకుంది. ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫర్ ఆండ్రు తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఇలియానా గత ఏడాది బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పేసింది. అయితే అప్పటివరకు విహంగంలో వీర విహారం చేసిన ఇలియానా ఇటు సినిమా అవకాశాలు లేక, అటు బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ తో బాగా డిప్రెషన్ కి లోనై… అనుకోకుండా సూయిసైడ్ ఎటెంప్ట్ చేసిందట. మోతాదుకు మించి పవర్ ఫుల్ స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని చనిపోవాలనుకుందట ఇలియానా. పాపం ఇలియానా…. ఎంత డిప్రెషన్ లేకపోతె అలాంటి పని చేస్తుంది.
ఇక ఆ డిప్రెషన్ లోనే బాగా బరువు పెరిగిందట. అదే టైం లో అమర్ అక్బర్ ఆంటోని సినిమా ఆఫర్ రావడం, ఆ అధిక బరువు తో ఆ సినిమాలో నటించిన ఇలియానా .. తర్వాత తనని తాను సంబాళించుకుని.. బరువు కంట్రోల్ చెయ్యడమే కాకుండా. మల్లి పూర్వపు వైభవాన్ని అందుకోవాలనే కసితో పాత షేప్ లోకి మారడానికి బాగా కష్టపడింది.మరి ప్రస్తుతం ఇలియానా మొదట్లో పోకిరి టైం లో ఎలా ఉందో… అలాంటి షేప్ లోకి వచ్చేసింది. అందుకే రోజుకో ఫోటో వదులుతూ సోషల్ మీడియాతో దర్శకనిర్మాతలకు పిచ్చెక్కించి మరీ అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. ఇక గోవాలో ఓ సొంతిల్లు కొనుక్కోవడమే తన ధ్యేయం గా చెబుతుంది ఈ గోవా బ్యూటీ