ఈ కాంబినేషన్ ఎప్పటికి సెట్ అవుతుంది?
చిరంజీవి తన రీఎంట్రీ తరువాత చేసిన రెండు సినిమాల్లో కామెడీ ని అంతగా టచ్ చేయలేదు. చిరు కామెడీ బాగా చేస్తారు అని పేరు ఉంది. సో [more]
చిరంజీవి తన రీఎంట్రీ తరువాత చేసిన రెండు సినిమాల్లో కామెడీ ని అంతగా టచ్ చేయలేదు. చిరు కామెడీ బాగా చేస్తారు అని పేరు ఉంది. సో [more]
చిరంజీవి తన రీఎంట్రీ తరువాత చేసిన రెండు సినిమాల్లో కామెడీ ని అంతగా టచ్ చేయలేదు. చిరు కామెడీ బాగా చేస్తారు అని పేరు ఉంది. సో ఆ రెండు సినిమాల్లో అంత స్కోప్ లేదు కాబట్టి త్రివిక్రమ్ తో చిరు కి ఓ సినిమా పడితే కచ్చితంగా తనలో ఉన్న కామెడీ బయటకు వస్తుందని భావిస్తున్నారు ఫ్యాన్స్. అందుకే ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటే బాగుండు అని ఆలోచిస్తున్నారు మెగా అభిమానులు.
నవ్వుకోలేమా….
గతంలో త్రివిక్రమ్ చిరు కి ఆల్రెడీ ఓ లైన్ చెప్పాడని అది త్రివిక్రమ్ రెడీ చేసే పనిలో ఉన్నాడని వార్తలు వచ్చాయి కానీ ఇంతవరకు దానికి క్లారిటీ లేదు. ఇకపోతే చిరు నెక్స్ట్ మూవీ కొరటాల సినిమాలో కామెడీ ని అంతగా ఆశించలేం. శివకు కామెడీ ని డీల్ చేయడం అంతగా రాదు.ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో వరుసగా ఇరవై రోజుల పాటు సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారని సమాచారం.