నాగబాబు లేకపోయినా.. కేకే
నాగబాబు జబర్దస్త్ ని వదిలి వెళ్ళిపోతున్నాడు అనగానే మల్లెమాల టీం ఒకింత షాక్ కి గురైన మాట వాస్తవం. నాగబాబు తో బాటు.. కమెడియన్స్ వెళ్లకుండా మల్లెమాల [more]
నాగబాబు జబర్దస్త్ ని వదిలి వెళ్ళిపోతున్నాడు అనగానే మల్లెమాల టీం ఒకింత షాక్ కి గురైన మాట వాస్తవం. నాగబాబు తో బాటు.. కమెడియన్స్ వెళ్లకుండా మల్లెమాల [more]
నాగబాబు జబర్దస్త్ ని వదిలి వెళ్ళిపోతున్నాడు అనగానే మల్లెమాల టీం ఒకింత షాక్ కి గురైన మాట వాస్తవం. నాగబాబు తో బాటు.. కమెడియన్స్ వెళ్లకుండా మల్లెమాల టీం ఆపగలిగింది.సమా,ధాన దండోపాయాలను ప్రయోగించి. కమెడియన్స్ ని జారకుండా ఒడిసిపట్టుకుంది. అయితే నాగబాబు వెళ్ళిపోతే జబర్దస్త్ నడవదని, జబర్దస్త్ టీఆర్పీ రేటింగ్ పడిపోవడం ఖాయమనే ప్రచారం మామూలుగా జరగలేదు. అయితే జబర్దస్త్ ని తలదన్నే షోస్ ని ఎన్ని ఛానల్స్ చేసినా.. జబర్దస్త్ టీఆర్పీ రేటింగ్ కి ఎలాంటి ఢోకా లేనట్టుగానే రోజా సోలో జేడ్జ్ గా నాగబాబు లేకపోయినా.. ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షోకి మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చిందని, జబర్దస్త్ మీద బుల్లితెర ప్రేక్షకులు చూపుతున్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని తెలుస్తుంది., గతంలో వచ్చిన టీఆర్పీస్ కన్నా కొద్దిగా తగ్గినా..పెద్దగా ప్రోబ్లెం లేదంటున్నారు.
అయితే నాగబాబు జబర్దస్త్ నుండి బయటికొచ్చి… మల్లెమాలకి చుక్కలు చూపెడదామని డిసైడ్ అయ్యి.. జీ ఛానల్ కి వెళ్లడం, అక్కడ లోకల్ గ్యాంగ్స్ అంటూ హడావిడీ చెయ్యడం తెలిసిందే. అయితే జబర్దస్త్ టీఆర్పీస్ తో పోలిస్తే… లోకల్ గ్యాంగ్స్ లో ఎంతగా రచ్చ చేసి అనసూయ అందాలను వాండుకున్న… లోకల్ గ్యాంగ్స్ కి అనుకున్న టీఆర్పీ రాలేదని అంటున్నారు. ఇక నాగబాబు కు తాజాగా జీ ఛానల్ లో మరో పవర్ ఫుల్ షో అదిరింది అనే షోకి జేడ్జ్ గా చేస్తున్నాడు. తాజాగా అదిరింది ప్రోమో సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉంది. మరి నాగబాబు జబర్దస్త్ నుండి వెళ్లిపోయినా.. రోజా జబర్దస్త్ ని జబర్దస్త్ గా నడిపిస్తుంది.