లైవ్ లో జుట్టు కట్ చేసుకున్న కియారా
బాలీవుడ్ లో హీరోయిన్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన కియారా అద్వాని ఆ తరువాత తెలుగులో కూడా మంచి సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల [more]
బాలీవుడ్ లో హీరోయిన్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన కియారా అద్వాని ఆ తరువాత తెలుగులో కూడా మంచి సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల [more]
బాలీవుడ్ లో హీరోయిన్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన కియారా అద్వాని ఆ తరువాత తెలుగులో కూడా మంచి సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకుంది. అటు హిందీ సినిమాలతో పాటు తెలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న కియారా అద్వాని యూత్ లో మంచి క్రేజ్ సంపాదించింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యాన్స్ ని యూత్ ని అట్రాక్ట్ చేసేందుకు హాట్ హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తుంటుంది. అయితే లేటెస్ట్ గా ఈమె ఒక క్రేజీ వీడియో పోస్ట్ చేసింది. అది కూడా తన సొంతంగా క్రియేట్ చేసిన ఒక ర్యాప్ పాట పాడుతూ తన పొడవాటి జుట్టును కత్తెర తీసుకొని కసాబిసా కత్తిరించిపారేసింది.
కేర్ తీసుకోలేదు.. అందుకే…
“నా జుట్టు అంటే నాకు చాలా ఇష్టం. సరైన కేర్ తీసుకోక ఇలా చేయాల్సి వచ్చింది. స్టైలింగ్ కోసం రకరకాల ప్రొడక్ట్స్ వాడడం.. క్రీమ్స్ వాడడం.. షూటింగ్ కోసం రెగ్యులర్ గా హీట్ చేయడం వల్ల నా హెయిర్ విషయంలో జాగ్రత్త తీసుకునే సమయం ఉండడం లేదు. సో ఇవన్నిటికి ఒకటే సొల్యూషన్ అని కట్ చేశాను”. మరి న్యూ లుక్ ఎలా ఉంటుందో చూడాలి అంటూ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇక కియారా అద్వాని ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’తో పాటు అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ‘గుడ్ న్యూస్’, ‘లక్ష్మి బాంబ్’ సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.