కియారా అద్వానీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
టాలీవుడ్ లో మహేష్ లాంటి స్టార్ హీరోతో నటించినా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సోషల్ మీడియా లో బాగానే ఫాలోయింగ్ ఉంది. తన ఫొటోస్ పెడుతూ [more]
టాలీవుడ్ లో మహేష్ లాంటి స్టార్ హీరోతో నటించినా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సోషల్ మీడియా లో బాగానే ఫాలోయింగ్ ఉంది. తన ఫొటోస్ పెడుతూ [more]
టాలీవుడ్ లో మహేష్ లాంటి స్టార్ హీరోతో నటించినా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సోషల్ మీడియా లో బాగానే ఫాలోయింగ్ ఉంది. తన ఫొటోస్ పెడుతూ తరచూ యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ కి ఇన్‌స్టా లో ట్విట్టర్ లో బాగా ఫాలోయింగ్ ఉంది. అయితే నిన్న కియారా అద్వానీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ కు గురైంది. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా తన ఇన్‌స్టా అకౌంట్ ద్వారా తెలియజేసింది. ప్రస్తుతం తన టీం దాని పై వర్క్ చేస్తున్నారు అని తెలిపింది.
పట్టించుకోకండి…..
నా అకౌంట్ నుంచి ఏమన్నా ట్వీట్స్ వస్తే పటించుకోవద్దు అని లింక్స్ ఏమన్నా వచ్చినా అవి క్లిక్ చేయొద్దు అని చెప్పింది. ప్రస్తుతం నా ట్విటర్లో వచ్చిన లింక్ నేను పెట్టినది కాదు అని కియారా ఇన్‌స్టా వేదికగా తెలిపారు.బాలీవుడ్ సెలెబ్రెటీస్ కి సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవడం అనేది కొత్త విషయమేమి కాదు. గతంలో అమితాబ్ బచ్చన్, నటుడు షాహిద్ కపూర్ ట్విటర్ అకౌంట్లు హ్యాక్‌కి గురయ్యాయి. ఇప్పుడు కియారా ఆకౌంట్ హ్యాక్ అయింది. ప్రస్తుతం కియారా లక్ష్మీ బాంబ్, గుడ్ న్యూస్, ఇందుకి జవానీ సినిమాల్లో నటిస్తుంది.