అందమంతా పోగులు పోసినట్టుగా
తెలుగులో భరత్ అనే నేను తో యావరేజ్ అందుకుని.. వినయ విధేయరామతో ప్లాప్ కొట్టిన కియారా అద్వానీ బాలీవుడ్ లో మాత్రం చెలరేగిపోతుంది. కబీర్ సింగ్ తో [more]
తెలుగులో భరత్ అనే నేను తో యావరేజ్ అందుకుని.. వినయ విధేయరామతో ప్లాప్ కొట్టిన కియారా అద్వానీ బాలీవుడ్ లో మాత్రం చెలరేగిపోతుంది. కబీర్ సింగ్ తో [more]
తెలుగులో భరత్ అనే నేను తో యావరేజ్ అందుకుని.. వినయ విధేయరామతో ప్లాప్ కొట్టిన కియారా అద్వానీ బాలీవుడ్ లో మాత్రం చెలరేగిపోతుంది. కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కియారా అద్వానీ తాజాగా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్ లోకి చేరిపోయింది. చేతిలో ఉన్న 4 సినిమాలే కాదు.. వెబ్ సీరీస్ తోనూ దుమ్ము రేపుతున్న కియారా అందాలు ఆరబోతలో ఏ మాత్రం తగ్గడం లేదు. జిమ్ డ్రెస్సులతో ఫిట్ గా కనబడుతున్న కియారా అద్వానీ.. ఫ్యాషన్ డ్రెస్సులతోను మత్తెక్కిస్తోంది.
హాటెస్ట్ ఫోజ్ …..
తాజాగా వెకేషన్ మోడ్ లో ఉన్న కియారా అద్వానీ క్రీం అండ్ పింక్ కలర్ ఫ్రాక్ లో హొయలు పోతూ.. ఇచ్చిన హాటెస్ట్ ఫోజ్ కి అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఆకాశమే హద్దు అన్నట్టుగా చెలరేగిపోతున్న కియారా అందాల ఆరబోత మాములుగా లేదు. అవకాశాలు చేతినిండా ఉంటే.. ఇలానే ఎంజాయ్ చేస్తారనిపిస్తుంది. కియారా కత్తిలాంటి ఫోజు చూసిన ఎవ్వరైనా… అంతలాంటి ఎంజాయిమెంట్ తో ఎంజాయ్ చేస్తున్న కియారా అందాలను మీరు చూసి ఎంజాయ్ చెయ్యండి.