Mon Dec 23 2024 18:07:40 GMT+0000 (Coordinated Universal Time)
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఆపాలని పిటీషన్
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ప్రభావితం చేయడంతో పాటు శాంతిభద్రతల సమస్యను కలిగించే అవకాశం ఉన్నందున లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంధం సినిమాల విడుదలను నిలిపివేయాలని కోరుతూ సత్యనారాయణ [more]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ప్రభావితం చేయడంతో పాటు శాంతిభద్రతల సమస్యను కలిగించే అవకాశం ఉన్నందున లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంధం సినిమాల విడుదలను నిలిపివేయాలని కోరుతూ సత్యనారాయణ [more]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ప్రభావితం చేయడంతో పాటు శాంతిభద్రతల సమస్యను కలిగించే అవకాశం ఉన్నందున లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంధం సినిమాల విడుదలను నిలిపివేయాలని కోరుతూ సత్యనారాయణ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ రెండు సినిమాలను వాయిదా వేయాలని పిటీషన్ లో కోరారు. ఈ పిటీషన్ ఇవాళే విచారణకు రానుంది. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ నెల 29న విడుదల కానున్న విషయం తెలిసిందే.
Next Story