Mon Dec 23 2024 18:04:20 GMT+0000 (Coordinated Universal Time)
నరేష్ సూపర్ పార్టీ… అందుకోసమేనా?
మా ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. అయితే ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ వీకెండ్ పార్టీకి సిద్ధమయ్యారు. దసపల్లా ఫోరం హాలులో నరేష్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ [more]
మా ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. అయితే ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ వీకెండ్ పార్టీకి సిద్ధమయ్యారు. దసపల్లా ఫోరం హాలులో నరేష్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ [more]
మా ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. అయితే ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ వీకెండ్ పార్టీకి సిద్ధమయ్యారు. దసపల్లా ఫోరం హాలులో నరేష్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి ఆహ్వానాలను నరేష్ ఈరోజు పంపుతారు. నరేష్ విజయకృష్ణ పేరుతో ఇప్పటికే ఒక మెసేజ్ హాట్ టాపిక్ గా టాలివుడ్ లో మారింది. మా ఎన్నికల నేపథ్యంలోనే నరేష్ ఈ పార్టీని అరేంజ్ చేశారా? లేక ఇన్నాళ్లూ తనకు సహకరించిన వారికి పార్టీ ఇస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. శనివారం రాత్రి నరేష్ ఈ పార్టీని ఏర్పాటు చేశారు.
Next Story