Sat Jan 11 2025 13:44:04 GMT+0000 (Coordinated Universal Time)
మహేష్ బాబు కొత్త బిజినెస్ ప్రారంభం
సూపర్ స్టార్ మహేష్, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఎఎంబి సినిమాస్ (ఏషియన్ మహేష్‌బాబు సినిమాస్) మల్టీప్లెక్స్ ను సూపర్‌స్టార్ కృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నిర్మించిన ఈ థియేటర్స్ సముదాయంలో మొత్తం 7 స్క్రీన్స్ ఉన్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్ ల '2 .౦' చిత్రంతో ఎఎంబి సినిమాస్ ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవంలో సూపర్‌స్టార్ మహేష్, నమ్రత, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఏషియన్ సినిమాస్ అధినేతలు నారాయణదాస్ నారంగ్, సునీల్ నారంగ్, అభిషేక్ నామా తదితరులు పాల్గొన్నారు.
Next Story