Sun Dec 22 2024 03:27:08 GMT+0000 (Coordinated Universal Time)
దృశ్యం 2 టీజర్ అదిరిపోయిందిగా
దృశ్యం 2 మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. హీరో వెంకటేష్, మీనా ప్రధాన పాత్రధారులుగా దృశ్యం 2 సినిమా తెరకెక్కింి.
దృశ్యం 2 సినిమా ట్రైలర్ ను మేకర్స్ ఈరోజు విడుదల చేశారు. హీరో వెంకటేష్, మీనా ప్రధాన పాత్రధారులుగా దృశ్యం 2 సినిమా త్వరలో విడుదల కానుంది. మలయాళం మూవీ రీమేక్ గా ఈ చిత్రాన్ని తెలుగులో రూపొందించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేసింది. ఇది అందరినీ ఆకట్టుకుంది. తాజాగా మూవీ మేకర్స్ విడుదల చేసిన టీజర్ కూడా ఆకట్టుకుంటోంది.
అదే సస్పెన్స్....
దృశ్యం 2 సినిమాలో కూడా సస్పెన్స్ ను కొనసాగించారు. దృశ్యం 1 లో సస్పెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు దృశ్యం 2 లో కూడా అదే మాదిరి సస్పెన్స్ ను దర్శకుడు మెయిన్ టెయిన్ చేశారంటున్నారు. ఫస్ట్ పార్ట్ కు కొనసాగింపుగానే ఈ సస్పెన్స్ ఉంటుంది. ఈ నెల 25 వ తేదీన ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది.
Next Story