Thu Dec 26 2024 22:28:02 GMT+0000 (Coordinated Universal Time)
అక్కినేని వారి కోడలికి ఏమైంది?
సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ సమంత పై అనేక వదంతులు వినిపిస్తున్నాయి. అక్కినేని ఫ్యామిలీ నుంచి శామ్ విడిపోయిందని పుకార్లు గుప్పుమంటున్నాయి. ఇందుకు కారణాలు కూడా నెటిజన్లు [more]
సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ సమంత పై అనేక వదంతులు వినిపిస్తున్నాయి. అక్కినేని ఫ్యామిలీ నుంచి శామ్ విడిపోయిందని పుకార్లు గుప్పుమంటున్నాయి. ఇందుకు కారణాలు కూడా నెటిజన్లు [more]
సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ సమంత పై అనేక వదంతులు వినిపిస్తున్నాయి. అక్కినేని ఫ్యామిలీ నుంచి శామ్ విడిపోయిందని పుకార్లు గుప్పుమంటున్నాయి. ఇందుకు కారణాలు కూడా నెటిజన్లు వెదుకుతున్నారు. సమంత తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో అక్కినేని ఇంటిపేరును తొలగించడం మరింత అనుమానాలకు తావిచ్చింది. ఫిల్మ్ ఛాంపియన్ ఇంటర్వ్యూలో కూడా సమంత దీనిపై స్పందిస్తూ ఇలాంటి వాటికి స్పందించనని సమాధానం దాటవేశారు. నాగార్జున పుట్టిన రోజు వేడుకల్లో కుటుంబ సభ్యులంతా కన్పించినా శామ్ కన్పించలేదు. దీంతో నెట్టింట్లో అక్కినేని వారి కోడలిపై ఊహాగానాలు విన్పిస్తున్నాయి.
Next Story