Tue Dec 24 2024 03:21:46 GMT+0000 (Coordinated Universal Time)
మిస్టర్ మజ్ను 2 డేస్ 2 స్టేట్స్ కలెక్షన్స్!!
గత శుక్రవారం ప్రేక్షకులముందుకు వచ్చిన అఖిల్ – వెంకీ అట్లూరిల మిస్టర్ మజ్ను సినిమా కాస్త యావరేజ్ టాక్ తోనే థియేటర్స్ లో రన్ అవుతుంది. అఖిల్ [more]
గత శుక్రవారం ప్రేక్షకులముందుకు వచ్చిన అఖిల్ – వెంకీ అట్లూరిల మిస్టర్ మజ్ను సినిమా కాస్త యావరేజ్ టాక్ తోనే థియేటర్స్ లో రన్ అవుతుంది. అఖిల్ [more]
గత శుక్రవారం ప్రేక్షకులముందుకు వచ్చిన అఖిల్ – వెంకీ అట్లూరిల మిస్టర్ మజ్ను సినిమా కాస్త యావరేజ్ టాక్ తోనే థియేటర్స్ లో రన్ అవుతుంది. అఖిల్ అమ్మాయిల చుట్టూ తిరుగుతూ…. హీరోయిన్ నిధి అగర్వాల్ తో ప్రేమలో పడే కాన్సెప్ట్ కథతో వెంకటి అట్లూరి ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. కథలో బలం, కథనం లో పట్టు… దర్శకత్వంలోని లోపాలతో అఖిల్ మిస్టర్ మజ్ను ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక రెండు రోజుల మిస్టర్ మజ్ను రెండు తెలుగు రాష్ట్రాల కలక్షన్స్ మీ కోసం….
ఏరియా షేర్ (కోట్లలో)
నైజాం 2.02
సీడెడ్ 0.83
నెల్లూరు 0.20
కృష్ణ 0.49
గుంటూరు 0.75
వైజాగ్ 0.76
ఈస్ట్ గోదావరి 0.38
వెస్ట్ గోదావరి 0.28
టోటల్ ఏపీ&టీస్ షేర్ 5.71
- Tags
- Majnu
Next Story