మోనాల్ తో బండి లాగిస్తున్న బిగ్ బాస్!!
బిగ్ బాస్ హౌస్ అంటే కొట్లాటలు, కోపాలు తాపాలు కాదు… గ్లామర్ కూడా బాగా అవసరం. బుల్లితెర ప్రేక్షకులు బిగ్ బాస్ హౌస్ లో అందమైన గ్లామర్ [more]
బిగ్ బాస్ హౌస్ అంటే కొట్లాటలు, కోపాలు తాపాలు కాదు… గ్లామర్ కూడా బాగా అవసరం. బుల్లితెర ప్రేక్షకులు బిగ్ బాస్ హౌస్ లో అందమైన గ్లామర్ [more]
బిగ్ బాస్ హౌస్ అంటే కొట్లాటలు, కోపాలు తాపాలు కాదు… గ్లామర్ కూడా బాగా అవసరం. బుల్లితెర ప్రేక్షకులు బిగ్ బాస్ హౌస్ లో అందమైన గ్లామర్ ని కోరుకుంటారు. కాబట్టే బిగ్ బాస్ హౌస్ లోకి చాలామంది అందమైన అమ్మాయిలని తీసుకుంటారు. వారిని గ్లామర్ డీల్ కూడా మాట్లాడుతుంటారనే విషయం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో రేజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే బిగ్ బాస్ సీజన్ 4 కి గ్లామర్ కళ కనిపించలేదు. హీరోయిన్ మోనాల్ గజ్జర్ షో లో గ్లామర్ గా సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అవుతుంది అనుకుంటే ఆమె అఖిల్ తోనూ, అభిజిత్ తోనూ ట్రయాంగిల్ లవ్ గేమ్ ఆడడంలోనే ఆమెకి టైం సరిపోతుంది. ఇక దివి గ్లామర్ మెటీరియల్ కాదు.. అయినా మంచి డ్రెస్సుల్తో ఊపేస్తోంది. అలాగే హారిక కూడా గ్లామర్ మెటీరియల్ కాదు.
ఇక మిగిలిన అరియానా గ్లోరీ ఎంతగా గ్లామర్ షో చేసినా ఆమెది చిన్నపిల్లలా మనస్తత్వం, అలాగే అంతగా ఎట్రాక్షన్ ఆమెలో ఉండదనో ఏమో అబ్బాయిలెవరు ఆమె దగ్గరికి పోవడం లేదు. ఇక వైల్డ్ కార్డు తో స్వాతి దీక్షిత్ ని బిగ్ బాస్ గ్లామర్ గా హౌస్ ఎలోకి పంపింది. కానీ స్వాతి అందాలు చూడకముందే ఆమె ఒక్క వారానికే ఎలిమినేట్ అయ్యింది. ఇక మోనాల్ గజ్జర్ మాత్రం వారాంతంలో అంటే నాగ్ ఎపిసోడ్స్ లో మంచి గ్లామర్ గా స్పైసి గా, హాట్ హాట్ డ్రెస్సు-ల్తో అదరగొడుతుంది. గత వారం అంటే. ఈ ఆదివారం అయితే క్లివేజ్ షో తో మోనాల్ గజ్జర్ పిచ్చెక్కించింది. వీక్ డేస్ లో మాములుగా ఉండే మోనాల్ గజ్జర్ వీకెండ్స్ లో మాత్రం గ్లామర్ పరంగా రెచ్చిపోతుంది. ఇక బిగ్ బాస్ కి అదే కావాలి. అందుకే అన్నది మోనాల్ గజ్జర్ గ్లామర్ తో బిగ్ బాస్ బండి లాగిన్చేస్తుంది అన్నది.