Thu Dec 26 2024 14:41:51 GMT+0000 (Coordinated Universal Time)
Maa elections : “మా” ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ ఇదే
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు వచ్చే నెల 10వ తేదీన జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ పోటీకి దిగుతుంది. మంచు విష్ణు తన ప్యానల్ [more]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు వచ్చే నెల 10వ తేదీన జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ పోటీకి దిగుతుంది. మంచు విష్ణు తన ప్యానల్ [more]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు వచ్చే నెల 10వ తేదీన జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ పోటీకి దిగుతుంది. మంచు విష్ణు తన ప్యానల్ ను ప్రకటించారు. ప్రెసిడెంట్ గా మంచువిష్ణు, ప్రధాన కార్యదర్శిగా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బాబూ మోహన్ , వైస్ ప్రెసిడెంట్లుగా మాదాల రవి, పృథ్వీరాజ్ లతో ప్యానల్ ను ప్రకటించారు. ఇప్పటికే మా ఎన్నికలకు సంబంధించి ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Next Story