Tue Dec 24 2024 00:38:27 GMT+0000 (Coordinated Universal Time)
Cinema : ‘మహా సముద్రం’ కు మంచి టాక్
మహా సముద్రం సినిమా నేడు థియేటర్లలో విడుదలవుతుంది. ట్విట్టర్ రివ్యూ లో మూవీకి మంచి రేటింగ్ వచ్చింది. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్, ఆదితిరావు నటించిన [more]
మహా సముద్రం సినిమా నేడు థియేటర్లలో విడుదలవుతుంది. ట్విట్టర్ రివ్యూ లో మూవీకి మంచి రేటింగ్ వచ్చింది. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్, ఆదితిరావు నటించిన [more]
మహా సముద్రం సినిమా నేడు థియేటర్లలో విడుదలవుతుంది. ట్విట్టర్ రివ్యూ లో మూవీకి మంచి రేటింగ్ వచ్చింది. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్, ఆదితిరావు నటించిన ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ మంచి టాక్ తెచ్చుకుంది. ఇంటర్వెల్ ముందు సీన్లు సినిమాకు హైలెట్ అని చెబుతుతున్నారు. ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. దాదాపు పదేళ్ల తర్వాత సిద్దర్థ్ తెలుగు సినిమాలో నటిండచం కూడా కలసి వచ్చింది.
Next Story