Sun Dec 22 2024 08:27:49 GMT+0000 (Coordinated Universal Time)
ఆ అమ్మాయితోనే ముక్కు అవినాష్ ఎంగేజ్ మెంట్
జబర్దస్త్ కామెడీతో పాపులర్ అయిన ముక్కు అవినాష్ ఎంగేజ్ మెంట్ జరిగింది. ఆయన అనూజ తో నిశ్శితార్థం చేసుకున్నారు. ఆ ఫొటోలను అవినాష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. [more]
జబర్దస్త్ కామెడీతో పాపులర్ అయిన ముక్కు అవినాష్ ఎంగేజ్ మెంట్ జరిగింది. ఆయన అనూజ తో నిశ్శితార్థం చేసుకున్నారు. ఆ ఫొటోలను అవినాష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. [more]
జబర్దస్త్ కామెడీతో పాపులర్ అయిన ముక్కు అవినాష్ ఎంగేజ్ మెంట్ జరిగింది. ఆయన అనూజ తో నిశ్శితార్థం చేసుకున్నారు. ఆ ఫొటోలను అవినాష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇవి వైరల్ గా మారారు. ముక్కు అవినాష్ బిగ్ బాస్ లో పాల్గొనడటంతో మరింత పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ షోలో ముక్కు అవినాష్ కు, అరియానా మధ్య కెమిస్ట్రీ కుదిరిందన్న వార్తలు షికార్లు చేశాయి. అయితే తమది స్నేహం మాత్రమేనని వారు స్పష్టం చేశారు. అరియానాతో ముక్కు అవినాష్ ఏడడుగులు నడుస్తాడని భావించినా ఆయన మాత్రం ఈ పుకార్లకు చెక్ పెడుతూ మరో అమ్మాయితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు.
Next Story