Mon Dec 23 2024 20:29:58 GMT+0000 (Coordinated Universal Time)
రెండోరోజు కుమ్మేసిన గ్యాంగ్ లీడర్
నాని గ్యాంగ్ లీడర్ ఈ శుక్రవారం విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులతో పాటుగా క్రిటిక్స్ కూడా గ్యాంగ్ లీడర్ కి యావరేజ్ టాకిచ్చారు. నేచురల్ స్టార్ [more]
నాని గ్యాంగ్ లీడర్ ఈ శుక్రవారం విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులతో పాటుగా క్రిటిక్స్ కూడా గ్యాంగ్ లీడర్ కి యావరేజ్ టాకిచ్చారు. నేచురల్ స్టార్ [more]
నాని గ్యాంగ్ లీడర్ ఈ శుక్రవారం విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులతో పాటుగా క్రిటిక్స్ కూడా గ్యాంగ్ లీడర్ కి యావరేజ్ టాకిచ్చారు. నేచురల్ స్టార్ నాని స్టామినాతో మంచి ఓపెనింగ్ రాబట్టిన గ్యాంగ్ లీడర్ మొదటి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.55 కోట్లు రాబడితే… నిన్న శనివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.04 కోట్లు రాబట్టి గుడ్ కలెక్షన్స్ అనిపించింది.
ఏరియా షేర్ (కోట్లలో)
నైజాం 3.15
సీడెడ్ 0.97
నెల్లూరు 0.25
కృష్ణ 0.59
గుంటూరు 0.72
వైజాగ్ 1.10
ఈస్ట్ గోదావరి 0.60
వెస్ట్ గోదావరి 0.48
టోటల్ ఏపీ & టీస్ షేర్ 8.04
Next Story