డీసెంట్ ఓపెనింగ్స్
హీరో నాని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై విశ్వక్ సేన్ – రుహానీ శర్మ జంటగా.. శైలేష్ కొలను దర్శకత్వం లో తెరకెక్కిన ‘హిట్’ [more]
హీరో నాని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై విశ్వక్ సేన్ – రుహానీ శర్మ జంటగా.. శైలేష్ కొలను దర్శకత్వం లో తెరకెక్కిన ‘హిట్’ [more]
హీరో నాని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై విశ్వక్ సేన్ – రుహానీ శర్మ జంటగా.. శైలేష్ కొలను దర్శకత్వం లో తెరకెక్కిన ‘హిట్’ సినిమా నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా విడుదలైంది. ప్రేక్షకుల నుండి రివ్యూ రైటర్స్ నుండి ‘హిట్’ సినిమా హిట్ టాక్ అని చెప్పలేం కానీ.. యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. అయితే మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ తో ‘హిట్’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 1.26 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 1.51 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసింది.
ఏరియా: షేర్ (కోట్లలో)
నైజాం 0.66
సీడెడ్ 0.11
నెల్లూరు 0.03
కృష్ణ 0.08
గుంటూరు 0.15
వైజాగ్ 0.12
ఈస్ట్ గోదావరి 0.06
వెస్ట్ గోదావరి 0.05
టోటల్ ఏపీ & టీస్ షేర్ 1.26
ఇతర ప్రాంతాలు 0.10
ఓవర్సీస్ 0.15
టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 1.51
- Tags
- హిà°à±