Mon Dec 23 2024 11:55:03 GMT+0000 (Coordinated Universal Time)
రెండేళ్ల తర్వాత నాకు హిట్ గ్యారంటీ
శ్యామ్ సింగరాయ్ సినిమాపై నేచురల్ స్టార్ నాని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.
శ్యామ్ సింగరాయ్ సినిమాపై నేచురల్ స్టార్ నాని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. రెండేళ్ల తర్వాత కరెక్ట్ సినిమాతో వస్తున్నానని ఆయన అన్నారు. శ్యామ్ సింగరాయ్ టీజర్ రిలీజ్ సందర్భంగా నాని ఈ వ్యాఖ్యలుచేశారు. శ్యామ్ సింగరాయ్ కు మంచి టీమ్ దొరికిందన్నానరు. ఈ సినిమాలో కొత్తదనాన్ని చూపించామని, ఈ సినిమా కోసం తాను కూడా ఇంట్రస్టింగ్ గా ఎదురు చూస్తున్నానని నాని తెలిపారు.
ప్రేమ కథాంశంగా....
నాని హీరోగా, సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నీహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై శ్యామ్ సింగరాయ్ మూవీ రానుంది. రాహుల్ సంకృత్యాన్ ఈ మూవీకి డైరెక్షన్ చేశారు. ఇది ఒక ప్రేమ కధగా నాని చెప్పారు.
Next Story