Mon Dec 23 2024 06:55:51 GMT+0000 (Coordinated Universal Time)
ఇన్స్టాలో హీరోయిన్స్ కొత్త పోస్టులు.. పండుగా స్పెషల్ మూవీ అప్డేట్స్..
అందాల భామల ఇన్స్టాగ్రామ్ తమ కొత్త ఫోటోలను షేర్ చేశారు. అలాగే దసరా పండుగా స్పెషల్ గా మూవీ మేకర్స్ కొత్త సినిమాల అప్డేట్స్..
- బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె లేడీ సింగంగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సింగం 3 సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేసి థ్రిల్ చేయనుంది.
- బర్త్ డే సెలబ్రేషన్స్ పిక్స్ షేర్ చేసిన పూజా హెగ్దే. ఫొటోల్లో సైక్లింగ్ చేస్తూ కనిపిస్తుంది.
- దుబాయ్ సఫారీ ఎడారిలో బైక్ రైడ్ చేస్తూ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న అమృత అయ్యర్.
- షూటింగ్ కంప్లీట్ చేసుకున్న జాక్విలిన్.. ఢిల్లీ గల్లీలో సందడి చేసింది.
- వీటితో పాటు దసరా పండుగా స్పెషల్ గా మూవీ మేకర్స్ ఇచ్చిన కొత్త సినిమాల మూవీ అప్డేట్స్ వైపు ఒక లుక్ వేసేయండి.
Next Story