పాత్ర నిడివి చిన్నదా?పెద్దదా? అని చూడకూడదు!!
స్టార్ హీరోల సినీమాల్లో హీరోయిన్స్ కి అంతగా ప్రాధాన్యత ఉండదు. కొన్ని రొమాంటిక్ సీన్స్ కి, నాలుగు డ్యూయెట్స్ కి పరిమితమ్ అవడం తప్ప కథలను మలుపు [more]
స్టార్ హీరోల సినీమాల్లో హీరోయిన్స్ కి అంతగా ప్రాధాన్యత ఉండదు. కొన్ని రొమాంటిక్ సీన్స్ కి, నాలుగు డ్యూయెట్స్ కి పరిమితమ్ అవడం తప్ప కథలను మలుపు [more]
స్టార్ హీరోల సినీమాల్లో హీరోయిన్స్ కి అంతగా ప్రాధాన్యత ఉండదు. కొన్ని రొమాంటిక్ సీన్స్ కి, నాలుగు డ్యూయెట్స్ కి పరిమితమ్ అవడం తప్ప కథలను మలుపు తిప్పి, సినిమాల్లో నిడివి ఉన్న పాత్రలు హీరోయిన్స్ కి దొరకవు. స్క్రీన్ మొత్తం హీరోలే స్పేస్ ఆక్యుపై చేస్తే.. ఇక హీరోయిన్స్ పాత్రలకి నిడివి ఏముంటుంది. అలంటి సినిమాలు సూపర్ హిట్స్ అయినప్పటికీ.. అందులోని హీరోయిన్ గ్లామర్ షోకి అంతగా పేరు రాదు. దర్శకుడికి, హీరోకి వచ్చిన పేరు హీరోయిన్స్ కి రాదు. అలాంటి సినిమాల్లో నటిస్తే.. మీకు తృప్తిగా అనిపిస్తుందా అని రకుల్ ని అడిగితె.. హా ఎందుకు అనిపించదు…
కమర్షియల్ చిత్రాలు బలమైన కథ, చక్కటి కామెడీ, హీరో హీరోయిన్స్ క్రేజ్, ఇమేజ్, సాంగ్స్ ఫాన్స్ కి నచ్చేలా ఉంటాయి. కాబట్టిపాత్ర నిడివి గురించి ఆలోచించం. అందం అభినయం, నృత్యం తో అందరిని తృప్తి పరిచామా లేదా అని తృప్తి కలుగుతుంది. కథ బలమున్న చిత్రాల్లో హీరోయిన్స్ పాత్ర నిడివి తక్కువగా ఉన్న.. దాని ప్రభావం సినిమా మొత్తం ఉంటుంది. అలంటి పాత్రలు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తుంది అని… అందుకే కథల ఎంపిక పాత్ర నిడివి గురించి ఆలోచించకూడదని చెబుతుంది.