Thu Nov 21 2024 21:15:32 GMT+0000 (Coordinated Universal Time)
Padma Vibhushan: ఇప్పటివరకు పద్మవిభూషణ్ అందుకున్న నటులు వీరే..
గతంలో రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ తో పాటు ఇప్పటివరకు పద్మవిభూషణ్ అందుకున్న నటులు ఎవరో చూసేయండి..
Padma Vibhushan: 2024కు భారత ప్రభుత్వం పద్మ అవార్డు గ్రహీతల లిస్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది మన మెగాస్టార్ చిరంజీవి.. దేశంలో రెండో అతిపెద్ద సివిలైన అవార్డు అయిన 'పద్మవిభూషణ్'ని అందుకున్నారు. చిరుతో పాటు తమిళ యాక్ట్రెస్ 'వైజయంతిమాల' కూడా ఈ అవార్డుని అందుకున్నారు. అయితే గతంలో రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ తో పాటు ఇప్పటివరకు పద్మవిభూషణ్ అందుకున్న నటులు ఎవరో చూసేయండి..
దిలీప్ కుమార్ (నటుడు) - 2015
అమితాబ్ బచ్చన్ (నటుడు) - 2015
రజినీకాంత్ (నటుడు) - 2016
అక్కినేని నాగేశ్వరరావు (నటుడు) - 2011
చిరంజీవి (నటుడు) - 2024
వైజయంతిమాల (నటి) - 2024
అలాగే సినిమా రంగంలోని వివిధ క్రాఫ్ట్స్ నుంచి పద్మవిభూషణ్ అందుకున్న వారు లిస్టు కూడా చూసేయండి..
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి (సింగర్) - 1975
సత్యజిత్ రాయ్ (డైరెక్టర్) - 1976
బిర్జు మహారాజ్ (డాన్సర్) - 1986
బాలమురళి కృష్ణ (మ్యూజిషన్) - 1991
డి.కె.పట్టమ్మాళ్ (మ్యూజిషన్) - 1998
లతా మంగేష్కర్ (సింగర్) - 1999
హరిప్రసాద్ చౌరాసియా (మ్యూజిషన్) - 2000
హృషికేశ్ ముఖర్జీ (డైరెక్టర్) - 2001
జుబిన్ మెహతా (మ్యూజిషన్) - 2001
అడూర్ గోపాలక్రిష్ణన్ (డైరెక్టర్) - 2006
ఆశా భోస్లే (సింగర్) - 2008
జొహ్రా సెహ్గల్ (డాన్సర్) - 2010
భూపేన్ హజారికా (మ్యూజిషన్) - 2012
కె. జె. ఏసుదాసు (సింగర్) - 2017
గులాం ముస్తఫా ఖాన్ (మ్యూజిషన్) - 2018
ఇళయరాజా (మ్యూజిషన్) - 2018
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం (సింగర్) - 2021
జాకిర్ హుసేన్ (మ్యూజిషన్) - 2023
Next Story