Tue Dec 24 2024 00:13:43 GMT+0000 (Coordinated Universal Time)
అలా అఖిల్ కి పూజ డేట్స్ దొరికాయ్
టాలీవుడ్ లో బాగా బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్ పూజా హెగ్డే. తెలుగు, బాలీవుడ్ లలో సినిమాల మీద సినిమాలు కాదు… ఒకేసారి నాలుగైదు సినిమాలు చేస్తున్న [more]
టాలీవుడ్ లో బాగా బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్ పూజా హెగ్డే. తెలుగు, బాలీవుడ్ లలో సినిమాల మీద సినిమాలు కాదు… ఒకేసారి నాలుగైదు సినిమాలు చేస్తున్న [more]
టాలీవుడ్ లో బాగా బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్ పూజా హెగ్డే. తెలుగు, బాలీవుడ్ లలో సినిమాల మీద సినిమాలు కాదు… ఒకేసారి నాలుగైదు సినిమాలు చేస్తున్న హీరోయిన్. తెలుగులో అల్లు అర్జున్ తో .. అలా వైకుంఠపురములో సినిమాలో నటిస్తున్న పూజ హెగ్డే, ప్రభాస్… జాన్ (వర్కింగ్ టైటిల్) సినిమాలోనూ హీరోయిన్. మరోపక్క వాల్మీకి సినిమాలో అదిరిపోయే గెస్ట్ రోల్ చేస్తుంది పూజా. అయితే జాన్ సినిమా షూటింగ్ కి కాస్త బ్రేక్ రావడంతో పూజ ఇప్పుడు మరో సినిమాని ఒప్పుకుంది. అఖిల్ – బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో అఖిల్ సరసన పూజ నటిస్తుంది.
Next Story