Mon Dec 23 2024 01:41:35 GMT+0000 (Coordinated Universal Time)
Salaar : సలార్ క్యారెక్టర్స్ కనెక్షన్స్ అర్థంకాలేదా..? అయితే ఈ వీడియో చూడండి..
సలార్ లోని క్యారెక్టర్స్ కనెక్షన్స్ అర్థంకాలేదా..? అయితే ఈ వీడియో చూసేయండి ఒక క్లారిటీ వచ్చేస్తుంది.
Salaar : ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన సలార్ ఫస్ట్ పార్ట్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. 'ఖాన్సార్' అనే ఒక అండర్ వరల్డ్ సిటీ సింహాసనం కోసం జరిగే యుద్ధ కథతో ఈ మూవీ తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రియారెడ్డి, బ్రహ్మాజీ, బాబీ సింహ, జాన్ విజయ్.. ఇలా చాలామంది స్టార్ నటులు ముఖ్య పాత్రల్లో కనిపించారు.
అయితే ఇన్ని పాత్రలతో ఏ క్యారెక్టర్ కి ఎలా కనెక్షన్ ఏర్పడిందో అని గమనించడానికి ఫ్యాన్స్ కన్ఫ్యుజ్ అయ్యిపోతున్నారు. ఇక మూవీ చూసిన కొంతమంది అభిమానులే.. సినిమాలోని క్యారెక్టర్స్ కనెక్షన్ అర్ధం కావడం లేదని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ క్యారెక్టర్స్ మధ్య కనెక్షన్స్ ని కొందరు నెటిజెన్స్ సాల్వ్ చేస్తున్నారు. ఏ పాత్రకి ఎలా కనెక్షన్ ఉందో అని తెలియజేస్తూ ఫ్యామిలీ ట్రీని స్కెచ్ చేసి చూపిస్తున్నారు.
అలాగే ఖాన్సార్ సిటీని ఎలా రూల్ చేస్తున్నారు అనే డీటెయిల్స్ వివరిస్తూ వీడియోలు చేస్తున్నారు. ఒకవేళ మీకు సలార్ లోని క్యారెక్టర్స్ కనెక్షన్స్ అర్థంకాలేదా..? అయితే ఈ వీడియో చూసేయండి ఒక క్లారిటీ వచ్చేస్తుంది.
Next Story