Fri Dec 27 2024 11:26:36 GMT+0000 (Coordinated Universal Time)
టిక్కెట్ల ధరలపై సి. కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ధరలపై నిర్మాత సి. కల్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ధరలపై నిర్మాత సి. కల్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న టిక్కెట్ల ధరల పెంపుపై ఏప్ీ ప్రభుత్వం పునరాలోచించాలని కల్యాణ్ కోరారు. అందరూ ముఖ్యమంత్రులు టాలీవుడ్ కు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారన్నారు. జగన్ తో టాలివుడ్ కు ఇటీవల కాలంలో కొంత గ్యాప్ వచ్చిందని సి. కల్యాణ్ అంగీకరించారు.
దాసరి లాంటి వ్యక్తి....
ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానం తమకు సాయం చేస్తుందని కూడా ఆయన తెలిపారు. కానీ పెరిగిన ధరలు చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. దాసరి నారాయణరావు వంటి ఇన్ ఫ్యూయెన్స్ చేసే వ్యక్తి ప్రస్తుతం ఇండ్రస్టీలో లేరని సి. కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిక్కెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం పునరాలోచించుకోవాలని కోరారు.
Next Story