మహేష్..పూరి పై ఎప్పుడు కౌంటర్ వేస్తారు?
“మహేష్ బాబు హిట్ ఉన్న దర్శకులతోనే సినిమా చేస్తాడు. ఒకవేళ నాకు హిట్ వచ్చి అతను నాతో చేస్తా అంటే నాకు క్యారెక్టర్ ఉండాలి కదా” అని [more]
“మహేష్ బాబు హిట్ ఉన్న దర్శకులతోనే సినిమా చేస్తాడు. ఒకవేళ నాకు హిట్ వచ్చి అతను నాతో చేస్తా అంటే నాకు క్యారెక్టర్ ఉండాలి కదా” అని [more]
“మహేష్ బాబు హిట్ ఉన్న దర్శకులతోనే సినిమా చేస్తాడు. ఒకవేళ నాకు హిట్ వచ్చి అతను నాతో చేస్తా అంటే నాకు క్యారెక్టర్ ఉండాలి కదా” అని పూరి మహేష్ పై వేసిన పంచ్ ఇప్పడూ టాక్ ఆఫ్ ది ఇండ్రస్ట్రీ అయ్యింది. మరి అంతలా పూరి జగన్నాథ్ మహేష్ విషయంలో ఎందుకు హర్ట్ అయ్యాడో…
నిజానికి పూరికి… మహేష్ పోకిరి అండ్ బిజినెస్ మాన్ సినిమాలకి ముందు హిట్స్ లేవు. కానీ మహేష్ పిలిచి మరి ఆఫర్స్ ఇచ్చాడు. కానీ పూరి జగన్నాథ్ ఇలా ఎందుకన్నాడన్నదే… మహేష్ బాబు ఫ్యాన్స్కి సైతం అర్థం కావడం లేదు. పైగా పూరి మహేష్ కంటే మహేష్ ఫ్యాన్స్ అంటేనే నాకు ఇష్టం అని చెప్పడం విశేషం.
మరి ఈవిషయం మహేష్ దాకా వెళ్లే ఉంటది. వెళ్తే ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి. దీనిపై మహేష్ బాబు కూడా కౌంటర్ ఇచ్చేయడానికి ప్లాన్ చేస్తుంటాడు. ఎందుకంటే ఈమధ్య మహేష్ ఏది తన మనసులో దాచుకోవడంలేదు. రీసెంట్ గా సుకుమార్ విషయంలో మహేష్ ఇండైరెక్ట్ గా 'మహర్షి' వేడుకలో… ఆయనపై పరోక్షంగా సెటైర్ వేయడం గుర్తుండే ఉంటాయి. అలానే పూరి పై కూడా ఇండైరెక్ట్ గా పంచ్ వేసే అవకాశముందని చెబుతున్నారు అతని సన్నిహితులు.