Mon Dec 23 2024 12:06:23 GMT+0000 (Coordinated Universal Time)
నాలుగో సాంగ్ రెడీ... బన్నీ ఫ్యాన్స్ కు స్పెషల్ గిఫ్ట్
అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న పుష్ప మూవీకి మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటికే పుష్ప మేకర్స్ మూడు పాటలు విడుదల చేశారు.
అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న పుష్ప మూవీకి మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటికే పుష్ప మేకర్స్ మూడు పాటలు విడుదల చేశారు. అవన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. నాలుగో పాటను కూడా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను నేడు విడుదల చేశారు.
నవంబరు 19న...
నాలుగో పాట ప్రోమో ను చూసిన బన్నీ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయింది. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమాపై భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా మూవీగా ఇది తెరకెక్కుతుంది. నాలుగో సాంగ్ ను ఈ నెల 19వ తేదీన విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
- Tags
- Pushpa
- allu arjun
Next Story