పుష్ప షూటింగ్ ఒక రోజు ఖర్చు ఎంతంటే..!
ఎప్పుడో మార్చి లో మొదలవ్వాల్సి పాన్ ఇండియా ఫిలిం పుష్ప సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఈ మధ్యనే మొదలయ్యింది. అల్లు అర్జున్ – సుకుమార్ తో [more]
ఎప్పుడో మార్చి లో మొదలవ్వాల్సి పాన్ ఇండియా ఫిలిం పుష్ప సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఈ మధ్యనే మొదలయ్యింది. అల్లు అర్జున్ – సుకుమార్ తో [more]
ఎప్పుడో మార్చి లో మొదలవ్వాల్సి పాన్ ఇండియా ఫిలిం పుష్ప సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఈ మధ్యనే మొదలయ్యింది. అల్లు అర్జున్ – సుకుమార్ తో సహా అందరూ ఒక్కరిగా సెట్స్ మీదకెల్లడం జరిగింది. పుష్ప షూటింగ్ ఈ మధ్యనే రంపచోడవరం, మరెడ్డిపల్లి అడవుల్లో ఫస్ట్ షెడ్యూల్ తో స్టార్ట్ అయ్యింది. అల్లు అర్జున్ – సుకుమార్ తో పాటుగా దాదాపుగా 800 మంది యూనిట్ సభ్యులతో రంపచోడవరం అడవుల్లో సుకుమార్ భారీ హంగామా నడుమ స్టార్ట్ అయిన పుష్ప షూటింగ్ ప్రస్తుతం సడన్ గా ఆగిపోయింది.
అయితే పుష్ప యూనిట్ లో ఒక సభ్యుడికి ప్రాణాపాయం కలగడంతో.. పుష్ప టీం హుటాహుటిన షూటింగ్ క్యాన్సిల్ చేసి హైదరాబాద్ వచ్చేసినట్టుగా తెలుస్తుంది. కరోనా కాదంటున్నారు కానీ.. కరోనా వలనే పుష్ప షూటింగ్ ఆగింది అని.. ప్రచారం జరుగుతుంది. అయితే సుకుమార్ భారీ ఖర్చుతో మారేడ్ పల్లి అడవుల్లో పుష్ప టీ షూటింగ్ భారీ టెక్నీకల్, జూనియర్ ఆర్టిస్టుల మధ్యన యాక్షన్ సీక్వెన్సెస్ తో స్టార్ట్ అయ్యింది. ఆ ఫస్ట్ షెడ్యూల్ లో సుకుమార్ 800 మంది యూనిట్ సభ్యులతో షూటింగ్ చెయ్యడం, అక్కడ ఒకరోజు పుష్ప షూటింగ్ కి 40 నుండి 45 లక్షల ఖర్చు కూడా అవుతుంది అని ప్రచారం జరుగుతుంది. అంత భారీ ఖర్చు పెడుతూ షూటింగ్ చేస్తున్న సుకుమార్ కి కరోనా భారీ షాక్ ఇచ్చినట్టుగా కనబడుతుంది.
- Tags
- Pushpa Shooting