Thu Nov 28 2024 18:39:14 GMT+0000 (Coordinated Universal Time)
కాలా డబుల్ డిజాస్టర్ అనడానికి ఇదే నిదర్శనం
రజినీకాంత్ - రంజిత్ పా కాంబోలో తెరకెక్కిన కాలా సినిమా ని ధనుష్ భారీ అంటే ఒక మాదిరి భారీ బడ్జెట్ తోనే నిర్మించాడు. భారీ అంచనాల నడుమ జూన్ 7 న విడుదలైన రజినీకాంత్ కాల సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుని చివరికి డిజాస్టర్ గా నిలిచింది. మూవీ టీమ్ లోని నిర్మాత ధనుష్ దగ్గరనుండి... రజినీకాంత్ వరకు కాలా సినిమా హిట్ అనే చెబుతున్నారు. కానీ కాలా బిజినెస్ కి వచ్చిన రాబడిని టాలీ చేసి చూస్తే మాత్రం కాలా డిజాస్టర్ కాదు డబుల్ డిజాస్టర్ అనాల్సిందే. మీరే చూడండి కాలా వరల్డ్ వైడ్ టోటల్ షేర్స్
ఏరియా: షేర్స్ (కోట్లలో)
నైజాం 3.00
ఏపీ మొత్తంగా 4.70
తమిళనాడు 34.00
కర్ణాటక 6.00
కేరళ 2.00
ఇతరప్రాంతాలు 2.00
టోటల్ ఇండియా షేర్స్ 51.70 కోట్లు
యుఎస్ఏ 7.00
మలేషియా 6.00
యూఏఈ /జీసీసీ 4.00
సింగపూర్ 1.50
ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ 1.25
యుకె 0.80
రో 4.50
వరల్డ్ వైడ్ షేర్స్ మొత్తం 76.75 కోట్లు
Next Story