క్రేజ్ లేకుంటే ఏం….అందముందిగా
టాలీవుడ్ లో అదృష్టం ఉన్న లక్కీ హీరోయిన్ గా ఒక్కసారిగా దూసుకొచ్చిన తార రకుల్ ప్రీత్. స్టార్ హీరోలందరితో జోడికట్టిన రకుల్ క్రేజ్ ఇప్పుడు టాలీవుడ్ లో [more]
టాలీవుడ్ లో అదృష్టం ఉన్న లక్కీ హీరోయిన్ గా ఒక్కసారిగా దూసుకొచ్చిన తార రకుల్ ప్రీత్. స్టార్ హీరోలందరితో జోడికట్టిన రకుల్ క్రేజ్ ఇప్పుడు టాలీవుడ్ లో [more]
టాలీవుడ్ లో అదృష్టం ఉన్న లక్కీ హీరోయిన్ గా ఒక్కసారిగా దూసుకొచ్చిన తార రకుల్ ప్రీత్. స్టార్ హీరోలందరితో జోడికట్టిన రకుల్ క్రేజ్ ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడా కనిపించడం లేదు. తెలుగు, తమిళంలోనూ వరస ప్లాప్స్ తో రకుల్ ప్రీత్ కి అవకాశాలు లేకుండా పోయాయి. కానీ అమ్మడు మాత్రం బాలీవుడ్ లో ఒకటో రెండో సినిమాల్తో ఈ మధ్యన బిజీగా గడపడమే కాదు బాలీవుడ్ లో జరిగే ప్రతి ఫంక్షన్ లోను రకరకాల డ్రెస్సులతో అందాలు ఆరబోస్తూ హాజరవుతుంది. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాటెస్ట్ డ్రెస్సులతో హడావిడి చేసే రకుల్ ప్రీత్ వర్కౌట్స్ విషయంలోనూ ఎక్కడా తగ్గదు.
అబ్బో ఆ ఫీట్స్ చూస్తే….
రకుల్ ప్రీత్ తన బాడీని ఫ్లెక్సిబుల్ గా ఉంచుకోవడం, ఫిట్ గా ఉందనడానికి జిమ్ లో కష్టపడడమే కాదు… యోగా కూడా చేస్తుంది. ఈ మధ్యన యోగాసనాలతో తెగ హైలెట్ అయిన రకుల్ ప్రీత్ తాజాగా చేసిన హాట్ యోగాసనాలు చూస్తుంటే… అవకాశాలు క్రేజ్ లేకపోతే అందముందిగా అని అనక మానరు. హాటెస్ట్ జిమ్ డ్రెస్ తో రకుల్ చేసిన యోగ ఫీట్స్ కి అబ్బో రకుల్ యమా హాట్ అనిపిస్తుంది. మరి రకుల్ చేసిన హాట్ యోగాసనాలు మీరు ఓ లుక్కెయ్యండి.